IPL 2021 Purple Cap: RCB’s Harshal Patel on cusp of IPL history, now just 6 wickets away from all time IPL record
#HarshalPatel
#Rcb
#RoyalchallengersBangalore
#Ipl2021
#Chennaisuperkings
#CSK
#Bravo
హర్షల్ పటేల్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ బ్రహ్మాస్త్రం. ఇదివరకు ఎప్పుడు పెద్దగా ఐపీఎల్ సీజన్లలో వెలుగులోకి రాలేదతను. ఏ ముహూర్తంలో కోహ్లీ టీమ్‌లో జాయిన్ అయ్యాడో గానీ.. అతని జాతకమే మారిపోయింది. వికెట్ల తుఫాన్‌ను సృష్టిస్తున్నాడు. హ్యాట్రిక్ వికెట్లకు కేరాఫ్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టాడు. మరో రికార్డుకు చేరువ అవుతున్నాడీ హర్యానా స్పీడ్ స్టర్.